కన్నడ ఫలితాలు
కర్ణాటకలో ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ 7 స్థానాలలో విజయం సాధించింది. మరో 99 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ ఒక స్థానం గెలిచి 40 స్థానాలలో ఆధిక్యంతో ఉంది. జేడీఎస్ 46 స్థానాలలో గెలుపు దిశగా వెళుతోంది. కర్ణాటక జనతా పార్టీ 11 స్థానాలలో మెజారిటీలో ఉండగా, ఇతరులు 18 స్థానాలలో గెలుపు దిశగా పయనిస్తున్నారు.